Saturday, April 2, 2016

రాజ రాజేశ్వరులకునలభ్యమైన
సదమ లామూల్య తారకా సదృశ దివ్య
మణి విరాజిత కళ్యాణ మకుట రాజ
మిడితి నామస్తకాన వహించుకొనగ
నేలపై పొరలించి పాదాలమెట్టి
యకట గిరవాటు వైచి యాశాంతములకు
పేదనై పోయి ఎట్లు జీవింతునోయి?

-------దేవులపల్లి----------------

No comments:

Post a Comment