Saturday, March 19, 2016

భక్తిభావమంత బారులై ప్రవహింప
చెంతజేరినాము చింతవీడ
మెడనుబట్టినెట్ట మేదిన బడితిమి
శేషశైలవాస శ్రీనివాస!!

No comments:

Post a Comment