Thursday, March 24, 2016

లైకులందు ఎన్ని  లౌక్యమ్ములుండునో
ఆడువారినడుగ అర్ధమగును
ఇష్టపడుటయన్న కష్టపెట్టుట గాదు
శేష శైలవాస శ్రీనివాస..

No comments:

Post a Comment